ఎలాంటి విచారణకైనా సిద్ధమే: సీతా దయాకర్

రాజేశ్వరి ఆత్మహత్య కేసులో తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని మక్తల్ తెలుగుదేశం శాసనసభ్యుడు దయాకర్ రెడ్డి అన్నారు. రాజేశ్వరి మరణ వాంగ్మూలంలో సీతా దయాకర్ పేరు ఉన్నట్లు కొందరు అంటున్నారని, సీతా దయాకర్ ను అరెస్టు చేస్తారని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజేశ్వరి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications