పోలీసు వసతి గృహాలకు రూ. 5 కోట్లు: సిఎం

శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీసులు చేస్తున్న కృషిని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంసించారు. మన రాష్ట్ర పోలీసుల సామర్థ్యాన్ని, ప్రతిభను చూసి ఇతర రాష్ట్రాల పోలీసులు నేర్చుకుంటున్నారని ఆమె అన్నారు. రాష్ట్ర పోలీసులకు ఇచ్చే శిక్షణాపద్ధతులను కూడా ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని ఆమె చెప్పారు. మరో మూడేళ్లలో 37 వేల మంది సిబ్బందిని నియమిస్తామని డిజిపి గిరీష్ కుమార్ చెప్పారు.












Click it and Unblock the Notifications