మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెసు ముందంజ

అయితే బిజెపి, శివసేన కూటమి లెక్కింపు జరుగుతున్న కొద్దీ ముందుకు సాగే ధోరణి కనిపిస్తోంది. దీంతో కాంగ్రెసు, ఎన్సీపి వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ముంబయిలో బిజెపి - శివసేన ఆధిక్యాన్ని కనబరుస్తుండగా కొంకణ్ ప్రాంతంలో కాంగ్రెసు ఆధిక్యత కనబరుస్తోంది. విదర్భలో కాంగ్రెసుకు వ్యతిరేకత కనిపిస్తోంది. కాగా, హర్యానాలో కాంగ్రెసు ముందంజలో సాగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెసు ముందంజలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెసు హవా వీస్తోంది.












Click it and Unblock the Notifications