ఇవియంలతోనే కాంగ్రెసు విజయం: నక్వీ

చాలా రాజకీయ పార్టీలు అనుమానాలు, ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నప్పటికీ మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఇవియంలు వాడారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ కూడా ఇవియంలను తప్పు పట్టారు. ఇవియంల వల్లనే బిజెపి ఓటమి పాలైందని ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications