గెలిచిన రాష్ట్రపతి కుమారుడు

మహారాష్ట్రలో యెవ్లా నియోజకవర్గంలో ఛగన్ భుజబల్ గెలిచారు. విలాస్ రావు దేశ్ ముఖ్ కుమారుడు అమిత్ విజయం సాధించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణిత గెలిచారు. దివంగత నేత ప్రమోద్ మహాజన్ కూతురు బిజెపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు.












Click it and Unblock the Notifications