పాక్ లో ఆత్మాహుతి దాడి: 7గురు మృతి

ఆ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న సైకిళ్లకు ఏ విధమైన నష్టం జరగలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పేలుడు సంభవించిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇతర వివరాలు వెంటనే తెలియరాలేదు. దీనికి ఏ సంస్థ కూడా బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.












Click it and Unblock the Notifications