మళ్లీ తెర మీదికి అల్లు అరవింద్

ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే విషయంపై పార్టీలో చర్చ జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల కోసం ప్రజారాజ్యం ఒక క్రమశిక్షణా సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. పార్టీ సీనియర్ నాయకుడు హరిరామ జోగయ్య ఈ సంఘానికి అధ్యక్షులుగా ఉంటారు. తలారి మనోహర్, సిహెచ్ రాజమౌళి, కడవల శ్రీకాంత్ రెడ్డి, దేవిశెట్టి శ్రీనివాసరావు ఈ సంఘం సభ్యులు.












Click it and Unblock the Notifications