జయప్రదకు రీగిఫ్ట్: చిక్కుల్లో అమితాబ్

బచ్చన్ అవకతవకలకు పాల్పడ్డారని, భూమిని రీగిప్ట్ చేశారని దౌలతాపూర్ గ్రామాధిపతి ఆరోపిస్తున్నారు. కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, అయితే ఈ విషయంలో ఏ విధమైన ప్రగతి సాధించలేదని అంటున్నారు. అభిషేక్ బచ్చన్, జయా బచ్చన్, ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ భూమి విషయంలో అమితాబ్ వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. అమితాబ్ కు ఆ భూమిని ములాయం సింగ్ యాదవ్ అక్రమంగా కేటాయించారని ఆరోపిస్తూ కోర్టులో కేసు నడిచింది. ఆ కేటాయింపును కోర్టు రద్దు చేసింది. దీంతో ఆయన ఆ భూమిని రైతుల నుంచి ఆయన కొనుగోలు చేశారు.












Click it and Unblock the Notifications