పాక్ జైల్లో భారతీయుడి అనుమాస్పద మృతి

సూరజ్ సింగ్ కచ్చితంగా ఎలా మరణించాడనే విషయం తెలియడం లేదు. గత ఏడాది కాలంగా అతను జైలులో ఉంటున్నాడు. అతని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం అస్పత్రికి తరలించారు. ఈ మరణంపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని తాను డిమాండ్ చెసినట్లు బర్నీ తెలిపారు. సూరజ్ మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా భారత్ కు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications