హైదరాబాదుకు కర్నాటక రాజకీయాలు?

పార్టీ అధిష్టానం ఒత్తిడి తెస్తున్నప్పుటికీ దిగి రావడానికి గాలి సోదరులు నిరాకరిస్తున్నారు. అయితే పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో హైదరాబాదులో క్యాంపు ఏర్పాటు చేసేందుకు గాలి సోదరులు సన్నాహాలు చేసుకున్నట్లు సమాచారం. గాలి సోదరులు ఇప్పటికే ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ బయలుదేరినట్లు చెబుతున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా శాసనసభ్యులు తమ నుంచి జారిపోకుండా హైదరాబాదులో క్యాంపు నిర్వహించాలని గాలి సోదరులు భావించినట్లు చెబుతున్నారు. గాలి సోదరులకు అండగా ఉన్న 18 మంది శాసనసభ్యులను హైదరాబాదు శివారులోని ఓ రిస్టార్ లో ఉంచినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
కాగా, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయమే బెంగుళూర్ బయలుదేరి వెళ్లారు. ఆయన బెంగుళూర్ వెళ్లడంలో మతలబేమైనా ఉందనే విషయంపై కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే జగన్ ప్రధాన కేంద్రం చాలా కాలంగా బెంగుళూరే కావడం వల్ల అందులో ప్రత్యేకతేమీ లేదని అంటున్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications