కాంగ్రెస్, పీఆర్పీ పొత్తు ఖాయం: వేదవ్యాస్

బూరగడ్డ వేదవ్యాస్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించి, ప్రజారాజ్యం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం నుంచి ఎంత మంది సీనియర్ నాయకులు వెళ్ళిపోయినా వేదవ్యాస్ అలా అంటుకుని పోయి ఉండడంతో చిరంజీవి దృష్టిలో ఆయనకు మంచి గౌరవం ఉంది.












Click it and Unblock the Notifications