చిరును బజారుకీడ్చింది కాంగ్రెసే: నారాయణ

కాగా, తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ నేతృత్వంలోని సాక్షి దినపత్రికపై కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. సాక్షి దినపత్రిక కావాలని తమ పరువు తీయడానికి ప్రయత్నిస్తోందని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. తమపై తప్పుడు వార్తలు రాస్తోందని ఆయన అన్నారు. తాము పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని మాత్రమే తాము ప్రతిపాదించామని, ప్రస్తుత స్థితిలో ప్రాజెక్టును నిర్మిస్తే నష్టం ఎక్కువ ఉంటుదని చెప్పామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications