మాజీ ఎమ్మెల్యే ఎర్నేనికి మూడేళ్ల జైలు శిక్ష

అంతకు ముందు నకిలీ బిల్లుల వ్యవహారంపై ఎర్నేని మీద కృష్ణమోహన్ తదితరులు కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అప్పటి శాసనసభ స్పీకరుకు, డిజిపికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఎవరూ పట్టించుకోకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ బిల్లులు పొరపాటున వచ్చాయని రాజా రామచందర్ తరఫున రెండు ప్రభుత్వ జీవోలు కూడా జారీ అయ్యాయి. రాజా రామచందర్ దాఖలు చేసిన ఆ జీవోలను కోర్టు తిరస్కరించింది. అభియోగాలు రుజువు కావడంతో రాజా రామచందర్ కు కోర్టు మూడేళ్ల కారాగార శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications