చెప్పులు కుట్టిన జూనియర్ డాక్టర్లు

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా జూనియర్ డాక్టర్లు గాంధీ అస్పత్రి వద్ద సంబంధిత మంత్రి పితాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బుధవారం నుంచి అన్ని రకాల సేవలను ఆపేస్తామని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. మూడు రోజులుగా తాము విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారంటున్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications