స్కూల్ భవనాన్ని పేల్చేసిన మావోలు

నవంబర్ 25వ తేదీ నుంచి ఐదు దశల్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు ఆశ్రయంగా వాడుకుంటున్నందున మావోయిస్టులు పాఠశాల భవనాన్ని పేల్చేశారు. పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు ద్వివేది చెప్పారు.












Click it and Unblock the Notifications