యడ్యూరప్ప గతే రోశయ్యకు: నాగం

ఓబుళాపురం కంపెనీ అక్రమ తవ్వకాలపై రోశయ్య తూతూ మంత్రంగా త్రిసభ్య కమిటీ వేశారని, ఆ రకంగా రోశయ్య చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఖనిజ సంపదను కాపాడకపోతే అన్ని పార్టీలను కలుపుకుని తాము జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications