జగన్ ను గాలి కలవరు: బాలినేని

జగన్ ను రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కాంగ్రెసు నాయకులు కొంత మంది జగన్ ను కోరుతున్నారు. అయితే ఈ విషయంలో ఆయన ఇంత వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల కలిగిన విషాదం నుంచి కోలుకోలేదని, అందువల్ల జగన్ ప్రచారంలో పాల్గొంటారో లేదో చెప్పలేమని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. జగన్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications