విశాఖ, విజయనగరంలో రోశయ్య పర్యటన

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి రోశయ్య ఈ నెల 24న విశాఖ చేరుకుంటారు. ఇక్కడి నుంచి విజయనగరం జిల్లాకు వెళతారు. విజయనగరం, బొబ్బిలి లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరుసటి రోజు ఉదయం విశాఖపట్నం వచ్చి, స్థానికంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. తరువాత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications