రుజువు చేస్తే రాజకీయాలకు స్వస్తి: కోడా

స్వతంత్ర శాసనసభ్యుడిగా విజయం సాధించడం ఇష్టంలేని వారు తనపై కుట్ర చేశారని ఆయన అన్నారు. మధు కోడాని 2 వేల కోట్ల రూపాయల హవాలా లావాదేవీల కుంభకోణంపై, అక్రమ పెట్టుబడులపై ఆదాయం పన్ను శాఖ అధికారులు అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రశ్నిస్తూ వస్తున్నారు. మధు కోడా ఆదాయం పన్ను శాఖ అధికారులకు గానీ, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు గానీ సమాచారం ఇవ్వకుండా శుక్రవారం రాంచీలోని తన ఇంటి అదృశ్యమై తన సొంత పట్టణం చాయ్ బసా చేరుకున్నారు. తమ ముందు నవంబర్ 19వ తేదీన హాజరు కావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ తాజా కోడాకు సమన్లు జారీ చేసింది.












Click it and Unblock the Notifications