గాలీ! కుల రాజకీయాలేలా?: నన్నపనేని

ఓబుళాపుంర మైనింగ్ కంపెనీపై విచారణకు వెళ్లిన అధికారులను అడ్డుకున్నారని, దీన్ని బట్టే అక్రమాలు ఏ రీతిలో జరిగాయో అర్థమవుతోందని ఆమె అన్నారు. మీడియా తీరుపై కూడా ఆమె గుర్రుమన్నారు. తాము ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే దానికి ప్రాధాన్యం ఇవ్వకుండా మీడియా హోటల్లో సమావేశం ఏర్పాటు చేసిన గాలి జనార్దన్ రెడ్డికి ప్రాధాన్యం ఇచ్చిందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications