హైదరాబాద్ : గనుల వ్యవహారంపై నిజాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సభాసంఘాన్ని నియమించాలని తెలుగుదేశం సీనియర్‌నేత కోడెల శివప్రసాద్‌రావు డిమాండ్ చేశారు. గనుల మాఫియా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఓబుళాపురం గనులకు సంబంధించిన ఫైళ్లను శాసనసభా స్పీకర్ ముందు పెట్టాలని కోడెల కోరారు.