లష్కరేకు నా తండ్రే నన్ను అమ్మాడు: కసబ్

తాను లష్కరేతో ఎలా వెళ్లిందీ ఒక టేప్ లో కసబ్ వెల్లడించాడు. మనకు డబ్బులు కావాలి, మనం ఇక ఎంత మాత్రం పేదలుగా ఉండకూడదు, నీ సోదరులకు, నీ సోదరీలకు పెళ్లిళ్లు జరగాలి, మంచి జీవితాన్ని అనుభవిస్తున్న వారిని చూడు, నువ్వు కూడా వారిలా ఉండగలవు అని తనకు తన తండ్రి చెప్పినట్లు కసబ్ వివరించాడు. వారు డబ్బులు తన తండ్రికిచ్చారని ప్రశ్నిస్తున్న వ్యక్తితో అతను చెప్పాడు. తనకు లష్కరే శిక్షణ ఇచ్చిన తీరును కూడా అతను వివరించాడు.












Click it and Unblock the Notifications