'గాలి' లింక్ పై విచారణకు సిద్ధం: జగన్

ఒకే బిల్డింగ్, అడ్రస్ వుంటే పెట్టుబడులు పెట్టినట్లేనా అని ఆయన అన్నారు. సాక్షి దిన పత్రికలో ఎడిటోరియల్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి ఇచ్చిన వివరణ చదివితే వాస్తవాలు తెలుస్తాయని జగన్ తెలిపారు. నాన్న పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications