ఇందిరా గాంధీ పాత్రలో మాధురీ దీక్షిత్

మదర్ చిత్రాన్ని ఆయన హింగ్లీస్ చిత్రంగా అభివర్ణించారు. ఇది అత్యంత ఉత్కంఠభరితమైన, నాటకీయమైన కథ అని ఆయన అన్నారు. ఇందిరా గాంధీ జీవితాన్ని ఒక చిత్రంలో బంధించలేదని, ఆమె జీవిత చట్రం అంత పెద్దదని ఆయన అన్నారు. ఈ చిత్ర నిర్మాణం వచ్చే ఏడాది ఏప్రిల్ లో భారత్ లో ప్రారంభమవుతుంది. షా గత 23 నెలలు ఈ చిత్రం స్క్రిప్టు రాస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం బడ్జెట్ పారానార్మల్ కన్నా ఎక్కువగా అవతార్ కన్నా తక్కువగా ఉంటుందని కృష్ణ షా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications