మైనింగ్ పై రోశయ్య విఫలం: బాబు

ఓబుళాపురం మైనింగ్ తవ్వకాలను నిలిపేసే దాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని సిపిఐ కార్యదర్శి కె. నారాయణ చెప్పారు. చలో ఓబుళాపురం కార్యక్రమాన్ని చేపడతామని, తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి నాయకులు ధర్నాను ప్రారంభించారు. ఈ ధర్నాతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications