చంద్రబాబు గల్లీ నాయకుడు: దానం

ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రచారం చేయకున్నా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) నేత డి. శ్రీనివాస్ పూర్తి స్థాయిలో ప్రచారం చేయకున్నా తాము గెలిచి తీరుతామని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కనీసం వంద సీట్లు గెలుకోవాలనేది వైయస్సార్ లక్ష్యమని, తాము కచ్చితంగా 75 నుంచి 80 సీట్లు గెలిచి తీరుతామని ఆయన చెప్పారు. జగన్ గురువారమే ప్రచారం ప్రారంభించాల్సిందని, అయితే పార్లమెంటు వైయస్సార్ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నందున ఢిల్లీలో ఉండాల్సి వచ్చిందని, దీంతో నేటి నుంచి ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications