వచ్చే నెల 19న పులివెందుల ఎన్నిక

కాగా, పులివెందుల నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ ఉబలాటపడుతున్నారు. అయితే కాంగ్రెసు అధిష్టానం మాత్రం అందుకు సుముఖంగా లేదు. వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మిని పోటీకి దించే యోచనలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉన్నారు. విజయలక్ష్మి అందుకు సుముఖంగా లేరని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications