కరాచీలో తాలిబాన్ చీఫ్ ముల్లా ఒమర్

రంజాన్ మాసం తర్వాత ముల్లా ఒమర్ కరాచీకి వెళ్లినట్లు ఇద్దరు అమెరికా నిఘా అధికారులు, ఓ సిఐఎ మాజీ అధికారి వాషింగ్టన్ టైమ్స్ తో చెప్పారు. అమెరికా దాడులు లేకపోవడంతో ఒమర్ తన మండలిని పునరుద్ధరించినట్లు ఆ పత్రిక రాసింది. ఒమర్ ఇటీవల కరాచీలో కనిపించినట్లు సిఐఎ ప్రముఖుడు బ్రూస్ రీడెల్ చెప్పారు. కరాచీలో చాలా మద్రాసాలున్నాయి. దాంతో తలదాచుకోవడానికి ఒమర్ కు సులభమవుతుంది.












Click it and Unblock the Notifications