మంత్రుల పనితీరుపై ప్రధాని ఆరా

ప్రధాని లేఖ రాగానే జవాబిస్తానని క్రీడా మంత్రి ఎంఎస్ గిల్ చెప్పారు. మరో కేంద్ర మంత్రి వివాస్ రావు దేశ్ ముఖ్ కూడా దానికి సానుకూలంగా ప్రతిస్పందించారు. ప్రధాని చర్య వల్ల యుపిఎ ప్రభుత్వ ప్రతిష్ట, మంత్రుల ప్రతిష్ట పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రధాని లేఖ గురించి తనకు తెలియదని, అటువంటి లేఖ ఏదీ తనకు రాలేదని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. ప్రజలే మంత్రుల పనితీరును అంచనా వేస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications