ఖనిజ సంపదల దోపిడీ: కోడెల

విచారణను సీబీఐకి అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం తగదని ఆయన హితవు పలికారు. అనంతపురం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉన్న రహదారులు ఇనుపఖనిజం లారీలతో దెబ్బతినిపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం మంచిది కాదని కోడెల విమర్శించారు.












Click it and Unblock the Notifications