రోశయ్య విశాఖ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి, శాసన సభ్యులు ద్రోణంరాజు శ్రీనివాస్, యు.వి.సత్యనారాయణరాజు(కన్నబాబు), జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు తోట నగేష్, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గొర్లె రామ్మూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా గిరిజన సదస్సు, ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహించాలని మంత్రి బాలరాజు గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి.కిషోర్‌ను ఆదేశించారు. సదస్సు నిర్వహణపై ఆయనతో మంత్రి చర్చించారు.












Click it and Unblock the Notifications