పాక్ లో ఆర్మీదే అధికారం: మన్మోహన్

పర్వేజ్ ముషార్రఫ్ అధికారంలో ఉన్నప్పుడు తాను అడుగుతూ ఉండేవాడినని, తాను సైన్యానికి చెందినవాడిననీ తాను సైన్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాననీ తాను ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాననీ ముషార్రఫ్ చెబుతుండేవారని, ఇప్పుడు ఎవరితో మాట్లాడాలో తెలియడం లేదని మన్మోహన్ అన్నారు. పాకిస్తాన్ కూలిపోయే స్థితిలో ఉందని, అణ్వాయుధాలు ఒక్కరి చేతుల్లోంచి మరొకరి చేతుల్లోకి మారుతున్నాయని, సైన్యంలోని లేదా ఉగ్రవాదుల్లోని అతివాదుల చేతుల్లోకి అవి పోతున్నాయని, ఇందుకు సంబంధించి తాము ఆందోళన చెందుతున్నామని ఆయన అన్నారు. అయితే ఆ విధంగా జరగదని తమకు అమెరికా హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications