విషాహారం, 30 మంది హాస్టల్ బాలికల అస్వస్ధత

సంగాడి భయ్యేశ్వరి, దంగేటి దుర్గాభవాని, శీలం లావణ్య, తణుకు సూర్యావతి, బళ్లా బాగ్యలకి, పెండెం అల, కాలాడి సత్య, జనుపల్లి విజయదుర్గ, శీలం రమ్య, కాలాడి వీరలకిల పరిస్థితి ఆందోళనకరంగా ఉం దని వైద్యాధికారి శ్రీనివాస్‌నాయక్ తెలిపారు. వారికి ఆస్పత్రిలో సెలైన్ ఎక్కించి చికిత్స చేస్తున్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, జెడ్పీటీసీ రెడ్డి మురళీమోహన్‌రావు, ఎంపీపీ అరదాడి కృష్ణకుమా రి, సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ జి.నాగేశ్వరరావు వారిని పరామర్శించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించారు.












Click it and Unblock the Notifications