పోటీపై విజయలక్ష్మిదే నిర్ణయం: డిఎస్

పోటీ చేయాలా వద్దా అనే విషయంపై విజయలక్ష్మి నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. పులివెందుల నుంచి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని ఆయన చెప్పారు. పులివెందులలో ప్రతిపక్షాలు పోటీ చేయకపోవచ్చునని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ రాజకీయాల్లో వైయస్ రాజశేఖర రెడ్డి స్థానం సుస్థిరంగా ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications