స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సూచీ ఆధారిత షేర్లలో బీపీసీఎల్ 6 శాతానికి పైగా లాభపడగా, గెయిల్, హీరోహోండా, ఐటీసీ, మారుతి, అంబుజా సిమెంట్, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సీస్ బ్యాంక్, హిందుస్తాన్ యూనీలీవర్ షేర్లు లాభాలతో ముగిశాయి.
డీఎల్‌ఎఫ్, సుజ్లాన్, యూనిటెక్, రిలయన్స్ కాపిటల్, జిందాల్‌స్టీల్, కెయిర్న్స్, ఆర్‌కామ్, ఎం అండ్ ఎం, జేపీ అసోసియేట్స్, ఏబీబీ కంపెనీల షేర్లు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications