గ్రేటర్ పొత్తుపై ఇప్పటికైతే లేదు: బాబు

శాసనసభ ఎన్నికల్లో కూడా తాము ఒక్క శాతం ఓటుతోనే ఓడిపోయామని ఆయన చెప్పారు. పొత్తుల వల్ల, చిన్నచితకా పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్ల ఆ ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన అన్నారు. కాంగ్రెసుకు తెలుగుదేశం పార్టీయే ప్రత్యామ్నాయమని ప్రజలు గుర్తించారని చెప్పడానికి గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు నిదర్శమని ఆయన అన్నారు. తమ పార్టీకి అనూహ్యమైన ఫలితాలు సాధించి పెట్టిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications