వైయస్ పథకాల వల్లే గెలుపు: రోశయ్య

కాంగ్రెసు అంటే ప్రజల మధ్య ఉండే పార్టీ అని ప్రజలు నమ్మి గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించారని పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఈ విజయాన్ని దివంగత నేత వైయస్ కు నివాళిగా సమర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది వైయస్ కు తమ తొలి బహుమతి ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అభిమానులతో కలిసి ఆయన తన నివాసంలో విజయోత్సవాన్ని నిర్వహించుకున్నారు.












Click it and Unblock the Notifications