తిరుమల శ్రీవారి సన్నిధిలో శిల్పాశెట్టి

లండన్ కు చెందిన పారిశ్రామికవేత్త రాజ్ కుంద్రాను శిల్పా శెట్టి ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వివాహానంతర విందు కూడా ఇచ్చారు. ఈ విందుకు బాలీవుడ్ తారాగణం కదిలి వచ్చింది. అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యారాయ్, షారూఖ్ ఖాన్ భార్య గౌరీతో కలిసి వచ్చారు.












Click it and Unblock the Notifications