కెసిఆర్ అరెస్టుకు నిరసనగా సోమవారం బంద్

తెరాస అధినేత కేసీఆర్ అరెస్టుతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు,పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి జరపగా విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. టేబుళ్లను, కుర్చీలను విద్యార్థులు తగలబెట్టారు. కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు ఉన్న ఉత్తర తెలంగాణ భవన్‌ను పోలీసుదళాలు చుట్టుముట్టాయి.












Click it and Unblock the Notifications