కెసిఆర్ దీక్ష: కమిషన్ కు కవిత ఫిర్యాదు

తెరాస నాయకత్వాన్ని మలినం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని కవిత మీడియా ప్రతినిధులతో అన్నారు. దీక్ష విరమిస్తున్నట్లు చూపే దృశ్యాన్ని మాత్రమే ప్రభుత్వం మీడియాకు విడుదల చేసిందని, మిగతా దృశ్యాలను విడుదల చేయకపోవడం కుట్ర అని ఆమె అన్నారు. తాను దీక్ష విరమించదలుకుంటే కెసిఆర్ ముందుగా మీడియాకు చెప్పి ఉండేవారని ఆమె అన్నారు. కెసిఆర్ నిబద్ధతతో వ్యవహరిస్తారని, అటువంటి వ్యక్తి అలా చేస్తారని అనుకోవడం లేదని ఆమె అన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications