పొట్టి శ్రీరాములు, రాజీవ్ విగ్రహాలు ధ్వంసం

మద్రాసు రాష్ట్రం నుంచి విడదీసి తెలుగు వారందరికీ కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష చేసిన అసువులు అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు కారణంగానే తాము ఆంధ్రులతో కలిసి ఇష్టం లేకపోయినా సహజీవనం సాగించవలసి వస్తోందని తెలంగాణ వాదుల అభిప్రాయం.












Click it and Unblock the Notifications