వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ పరిష్కారం ఆలోచిస్తా: సోనియా

కాగా, మాజీ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రతినిధులు గురువారం బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కలిశారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదించాలని యుపిఎ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు తన వైఖరి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.