వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జనవరిలో అనకాపల్లిలో చిరు అభివృద్ధి కార్యక్రమాలు

వ్యవసాయ బోర్లు కోసం పేదరైతులకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. తుమ్మపాల సుగర్స్ పరిధిలోని రైతులకు టన్నుకు 1,800 రూపాయల మద్దతు ధర ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. శారదానది వరదగట్లనిర్మాణాల్లో నిర్వాసితులకు నష్టపరిహారాన్ని తక్షణం అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఆయన వెంట సుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ దంతులూరి దిలీప్‌కుమార్, పార్టీ నాయకులు నిమ్మదల సన్యాసినాయుడు, ఉగ్గిన రమణమూర్తి, దంతులూరి రాజాబాబు, తిమ్మాపాత్రుని వాసు, ఎ.కాత్యాయిని, కె.లక్ష్మి, జగదీష్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.