విజయవాడ: 25 మంది కార్పొరేటర్ల రాజీనామా

విజయవాడలో ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణకు వచ్చే బస్సులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసాలు జరుగుతున్నాయి. గుత్తిలో మూడు ఆర్టీసి బస్సులకు నిప్పు పెట్టారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రేపు రాయలసీమ బంద్ కు ఆ ప్రాంత శాసనసభ్యులు పిలుపునిచ్చారు. ఆంధ్ర బంద్ పిలుపుకు ఆ ప్రాంత శాసనసభ్యులు పిలుపునిచ్చారు. కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కడప జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications