ఎంపీలు అనంత, మైసురా రాజీనామా

కర్నూలు కాంగ్రెసు లోకసభ సభ్యుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా రాజీనామాకు సిద్ధపడ్డారు. తాను కూడా రాజీనామా చేస్తానని రాజంపేట కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. కాగా, మచిలీపట్నం తెలుగుదేశం లోకసభ సభ్యుడు నారాయణరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ఫ్యాక్స్ ద్వారా చంద్రబాబుకు పంపారు.












Click it and Unblock the Notifications