తెలంగాణ: ఆంధ్రా, రాయలసీమల్లో ఆందోళనలు

విజయవాడలో ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ కార్పొరేటర్లు రాజీనామాలు చేశారు. పెడన కౌన్సలర్లు కూడా రాజీనామా చేశారు. తెలంగాణకు వచ్చే బస్సులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసాలు జరుగుతున్నాయి. గుత్తిలో మూడు ఆర్టీసి బస్సులకు నిప్పు పెట్టారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రేపు రాయలసీమ బంద్ కు ఆ ప్రాంత శాసనసభ్యులు పిలుపునిచ్చారు. ఆంధ్ర బంద్ పిలుపుకు ఆ ప్రాంత శాసనసభ్యులు పిలుపునిచ్చారు. కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కడప జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications