కెసిఆర్ ను పిలిచి విభజనపై మాట్లాడ్తాం: చిదంబరం

అమెరికా జనాభా మన దేశ జనాభాలో మూడింట ఒక వంతు మాత్రమేనని, అయినా 50 రాష్టాలున్నాయని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. కెసిఆర్ ఢిల్లీకి అహ్వానించి ప్రక్రియపై మాట్లాడుతామని ఆయన రాజ్యసభలో చెప్పారు. తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై గత రాత్రి చేసిన ప్రకటన గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాల విభజనలో అనుభవం ఉన్న బిజెపి నేత అద్వానీ తమకు సహకరించాలని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ లోకసభలో అన్నారు.












Click it and Unblock the Notifications