తెలంగాణపై ఆంధ్రా యూనివర్సిటీలో ఆగ్రహావేశాలు

'తెలంగాణ' తీర్మానం నిర్ణయంతో తెలంగాణేతర జిల్లాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతపురంలో 15 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఏయూ, ఎస్కేయూ, ఎన్‌యూ, వేమన విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. ఇదిలా ఉండగా, రేపు రాయలసీమ బంద్‌కు విద్యార్థులు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అదనపు బలగాలను రాయలసీమకు తరలిస్తోంది.












Click it and Unblock the Notifications