సోమవారం ఢిల్లీకి రోశయ్య, సోనియా ఏం చెబుతారో?

రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలు సయంమనం పాటించాలని, ప్రత్యేక తెలంగాణ ఇప్పటిలో అయ్యేదికాదని రోశయ్యకు సోనియా తెలిపినట్లు తెలియవచ్చింది. దీంతో సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది. తనను సంప్రదించకుండా తెలంగాణపై చిదంబరం ప్రకటించడంపై రోశయ్య మనస్ధాపం చెందారన్న విషయం అధిష్టానవర్గం దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications