సమైక్యాంధ్రలోనే భవిష్యత్తు ఉంది: శైలజానాథ్

మన అభివృద్ధికి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజని, ఈ ప్రజలు పొట్టి శ్రీరాములుకు రుణపడి ఉన్నారని ఆయన చెప్పారు. సమైక్యాంధ్రలోనే మైనారిటీలు, ఎస్సీలు, బిసిలు, ఎస్టీలు అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు. కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యులు పొట్టి శ్రీరాములు జిందాబాద్ అంటూ సమైక్యాంధ్ర జై అంటూ వారు నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications